Announcement

Collapse
No announcement yet.

Rama went to forest in spite of all the good things, that is fate - Sanskrit sloka

Collapse
X
 
  • Filter
  • Time
  • Show
Clear All
new posts

  • Rama went to forest in spite of all the good things, that is fate - Sanskrit sloka

    जामातापुरुषोत्तमो भगवतीलक्ष्मीः स्वयंकन्यका दुतोयस्यबभुवकौशिक मुनिर्यज्वा वसिष्ठःस्वयम् /
    दाता श्रीजनकः प्रदानसमये चैकादशस्थाग्रहाः किंब्रूमो भवितव्यता हतविधे रामोzपि यातोवनं //



    అల్లుడు సాక్షాత్ పురుషోత్తముడైన రాముడు,
    కన్య ఏమో సాక్షాత్ లక్ష్మీ,
    దూతుడు విశ్వామిత్రుడు,
    పెళ్ళి గురుగారు వసిష్ఠుడు
    దానము చేసినది జనక మహారాజు,
    కన్యాదాన సమయం లో గ్రహాలు భాగ్యం ఉంటే కూడ ఆ రాముడు అడవికి వెళ్ళాడంటే
    విధిని ఏమని చెప్పాలి



Working...
X